Coversation between beggar venu madhav and Dharmavarapu
ధర్మవరపు సుబ్రమణ్యం ఒక రోజు కూర్చొని అడుక్కుంటున్న వేణు మాధవ్ కి చిల్లర ఇస్తాడు
వేణు మాధవ్: హలో, Excuse me, మీ చిల్లర మీరు తీసుకోండి
ధర్మవరపు సుబ్రమణ్యం : అదేంటి?
వేణు మాధవ్: ఈ రోజు ఆది వారం, అడుక్కోము..అదేంటి అడుక్క్కునే వాడికి ఆది వారం ఏంటి అని ఆలోచిస్తున్నావ...అంతే, మాకు ఒక అసోసియేషన్ వుంది...దానికి కొన్ని రూల్స్ వున్నాయి. ధర్మవరపు సుబ్రమణ్యం : అబ్బో
(తను వేసిన చిల్లర తీసుకొని వెళ్లి పోతాడు...వీడికి బాగా బుద్ది చెప్పాలి అని లోపల అనుకుంటూ....)
( నెక్స్ట్ సీన్ )
నెక్స్ట్ సండే ధర్మవరపు సుబ్రమణ్యం వేణు మాధవ్ ముందు నుండే వెళుతూ ఫిఫ్టీ రూపీస్ నోట్ ని వేణు మాధవ్ చిప్ప లో వేసినట్టే వేసి తీసుకెళతాడు ....
వేణు మాధవ్:( ఫేస్ మీద కొట్టుకుంటూ ) : కంట్రోల్ కంట్రోల్ ...రూల్స్ రూల్స్
సేం సీన్ రిపీట్ అవుతుంది ..ఒక సారి హండ్రెడ్ రుపీస్ నోట్, మరొక సారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ .......
ఈ సారి 1000 రూపీస్ నోట్ ని వేణు మాధవ్ చిప్ప లో వేసినట్టే వేసి తీసుకో పోతుంటే వేణు మాధవ్ టక్కున ఆ నోట్ ని తీసుకుంటాడు........
ధర్మవరపు సుబ్రమణ్యం : హలో, ఎంటమ్మ ఈ రోజు ఆది వారం......అడుక్కోవు కదా
వేణు మాధవ్: హహహః... అక్కడే నువ్వు నా చిప్ప లో కాలు వేసింది.....నిన్ననే మా అసోసియేషన్ మీటింగ్ అయ్యింది ....రూల్స్ మారాయి...economy బాలేదు అని సండే కూడా extra days పని చేయాలని డిసైడ్ చేసారు.....అందుకే ఈ రోజు కూడా extra shift..
ధర్మవరపు సుబ్రమణ్యం : ఆఆఆఆఆఆఆఅ ...బొక్క బొక్క ....
Wife and Husband humor
Conversation between Sunil and his wife Hema
సునిల్( with wife Hema): హె, మీకు computers కి వున్న తేడా ఎంటో తెలుసా?
సునిల్: computers కి ఒక్క సారి చెబితే అర్దం అవుతుంది ...మీకు వంద సార్లు చెప్పినా waste
Hema(to సునిల్): అహ, మరి మీకు computers కి వున్న తేడా ఎంటో తెలుసా?
Hema వెటకారంగా: వాటికి buildup business రెండు ఎక్కువే ...మీకు buildup ఎక్కువ business తక్కువ
Hema: ఆడవాల్ల ని మరీ తక్కువ చేసి మాట్లాడకండి,ప్రతి మగ వాడి విజయం వెనుక ఆడది వుంటుంది తెలుసా?
Sunil వెటకారంగా: ఆ ఎందుకు వుండదు...ఆ మగాడు వెనుక వేసిన డబ్బు, కీర్తి దొబ్బెయ్యడానికి రెడి గా వుంటుంది.
Hema: చ, మీతొ పెట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి
Sunil: హహహ్హహ ...ఈ బుద్ది 5 నిమిషాల ముందు వుండాలి...నాతొ పెట్టుకోకె!!!
( Next Scene in the same movie)
Hema: ఎమండోయ్, పక్కింటి శైలజ కట్టుకున్న చీర చూసార? ఎంత బాగుందో!
Sunil: ఆ ఎందుకు బాగుండదు 5 వేలు బొక్క కదా నాకు
( బయటికి అన్నానేంటి అని నాలుక కరుచుకుంటూ)
Conversation between Kondavalasa and his friend comparing his wife with cell phone
సెల్ ఫోన్ కి మంత్లీ బిల్ ఒక్కటే ...మా ఆవిడ షాపింగ్ కి, సరదాల కి షికార్ల కి బిల్
సెల్ ఫోన్ జేబు లో పడేస్తే వుంటుంది ...మా ఆవిడ చేయి ఎపుడు నా జేబు లో నే వుంటుంది (డబ్బు కోసం)
సెల్ ఫోన్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తే పేలుతుంది .....మా ఆవిడ ఎక్కువ ఛార్జ్ అయితే (తాగితే ) నాకు పేలుతుంది
Phone coversation between Dharmavaru Subramanyam and his wife Apoorva Aunty
( Next Scene in the same movie)
Hema: ఎమండోయ్, పక్కింటి శైలజ కట్టుకున్న చీర చూసార? ఎంత బాగుందో!
Sunil: ఆ ఎందుకు బాగుండదు 5 వేలు బొక్క కదా నాకు
( బయటికి అన్నానేంటి అని నాలుక కరుచుకుంటూ)
Conversation between Kondavalasa and his friend comparing his wife with cell phone
సెల్ ఫోన్ sleek గా ఇలియాన లా వుంటుంది ..... మా ఆవిడ రోడ్ రోలర్ సైజు లో వుంటుంది
సెల్ ఫోన్ జేబు లో పడేస్తే వుంటుంది ...మా ఆవిడ చేయి ఎపుడు నా జేబు లో నే వుంటుంది (డబ్బు కోసం)
Phone coversation between Dharmavaru Subramanyam and his wife Apoorva Aunty
అపూర్వ ఆంటి: ఏమండి, మీరు క్యాంప్ లో వున్నంత కాలం మగాల్లని తప్ప ఆడవాల్లని మీ హొటెల్ గది లోకి రానివ్వకండి.
ధర్మవరపు: ఓకె, అలాగే
అపూర్వ ఆంటి: నేను కూడ మనింట్లొ అదే రూల్ follow అవుతా
( అని ఫోన్ పెట్టేస్తుంది) ( కంగుతిని తప్పు realize అయ్యి సెల్ ఫొన్ నుండి call back చేస్తాడు )
ధర్మవరపు: ఒసినీ అమ్మ కడుపు మాడ ...ఫొన్ ఎత్తవే
( అటు నుండి అపూర్వ ఆంటి ఫొన్ లో voice)
ధర్మవరపు( ఏడుస్తూ): బ బ బ బ బ .....
అనంత్: ఆఆఆ... అమ్మొ ఫామిలి ఫామిలి మొత్తం వెంగలప్పలె వున్నారు కద
Phone conversation between Ananth and his father in law Dharmavarapu Subramanyam
అనంత్: ఎంటి మామయ్య నాకు ఇలాంటి అమ్మయిని ఇచ్చి నాకు అన్యాయం చేసారు
ధర్మవరపు: అయ్యయ్యో, ఏమి అయ్యింది బాబు...మా అమ్మాయి ఏమి చెసింది?
ధర్మవరపు: అయ్యయ్యో, ఏమి అయ్యింది బాబు...మా అమ్మాయి ఏమి చెసింది?
అనంత్(బాద పడుతూ):నా కర్మ కాలి TV లొ announce చేసారు కొద్ది సేపట్లొ ప్రేక్షకులను అమెరికా తీసుకెళ్తాం అని , అంతే అన్ని బట్టలు సర్దుకొని suite case తో TV ముందు కూర్చుంది వాల్ల తమ్ముడి దగ్గరికి వెళుతా అని
ధర్మవరపు: హ్మ్ హ్మ్ ...నా బాద ఎవరికి చెప్పాలి బాబు, నాకు ఆ అన్యాయం 25 years క్రితమే జరిగింది.ఇక్కడ మీ అత్తయ్య..........
( Scene showing her sitting infront of TV with her suite case)
అనంత్: ఆఆఆ... అమ్మొ ఫామిలి ఫామిలి మొత్తం వెంగలప్పలె వున్నారు కద
We see some old illiterate people asking for an help at a bus station in reading a bus name plate...here is a scene involving a well educated brahmi software engineer(like Brahmanandam) and a very old women from village speaking in a Telangana dialect at bus station
ఓల్డ్ వుమెన్: ఓ కొడ్కా...గీ బస్సు మిర్యాలగూడ పొతదా..జర చెప్పు
బ్రమ్మి: ఈ బస్సు వెల్లదు అవ్వ...నీ బస్సు వచాక చెబుతా లె
ఓల్డ్ వుమెన్: సరె కొడ్కా...నువ్వు సల్ల గుండ
మల్లి కొంచం సెపు అయ్యాక...ఇంకొ బస్సు రాగానె
ఓల్డ్ వుమెన్: ఓ కొడ్కా...గీ బస్సు నాదెనా..
బ్రమ్మి(కొద్దిగా కోపం తొ): ఈ బస్సు నీది నాది కాదు R.T.C వాల్లది కాని మిర్యాలగూడ పోయె బస్సు వచ్చాక చెబుతా లె ......అప్పటి నుండి ప్రాణాలు తోడేస్తున్నావు అవ్వ
ఇలా రెందు మూదు సార్లు అయ్యాక(these scenes shown in fast forward motion) అవ్వ కి కోపం వచ్చి
ఓల్డ్ వుమెన్: ఓ కొడ్కా...ప్రతీ బస్సు పోదు అంటున్నావు...అసలు నీకు నిజంగా సదువు వస్తదా కొడ్కా...
బ్రమ్మి(ఎడుపు మొహం తొ): ఆఆ.....
Scene invloving Dharamavarapu subramanyam and Sunil wherein dharmavarapu gives an introduction of sunil to a lady receptionist
Receptionist: సుబ్బా రావు గారు,మీ పక్కన వున్న ఈయన ఎవరు?
Dharmavarapu: ఎంటీ, న.రా గారు ఎవరో తెలియదా?? (తెలియదా తెలియదా అంటూ రీసౌండ్ background లో)
Receptionist(చిరాకు గా): ఎహె, ఆపండి... పెద్ద తెలుసుకొవాల్సిన ఫేస్ లా లెదే ఆయనది?
సునిల్(కోపం తొ): కంట్రొల్ ...కంట్రొల్ అనుకుంటూ ఫేస్ మీద కొట్టుకుంటూ
Dharmavarapu : ఏ సినిమాలొ లేని introduction వుంది మా న.రా గారికి
Dharmavarapu: ఏవరి పేరు చెబితే పసి పిల్లలు పాలు తాగకుండా coke కావాలని మారాం చెస్తారో ...ఆయనెనమ్మ ఈ నల్ల రామ్ముర్తి(న.రా) గారు
సునిల్(నవ్వాలొ లేక ఏడువాలొ అర్థం కాక): వీడు పొగుడు తున్నాడ లేక తిడుతున్నాడా???(అని మనసు లో అనుకుంటూ)
Scene Involving Brahmanandam and krishna Bhagawan at a flat rental office in Hyderabad..
క్రిష్ణ భగవాన్: hello, ఇక్కడ flats manager మీరేనా?
క్రిష్ణ భగవాన్: తాళి కట్టగానే పెళ్ళాం కాదు...tie కట్టగానే manager కారు
Brahmanandam: అబ్బో, మీరు చాల Intelligent అనుకుంటా ?
క్రిష్ణ భగవాన్: మీరు కాదు అనుకుంటా
Brahmanandam(కౌంటర్ కు కంగు తిని): Hi, my name is పిజ్జ ...పిఠాపురం జగన్నాథ రావ్ ...అందరు ముద్దు గా పిజ్జ అంటుంటారు...
క్రిష్ణ భగవాన్: నువ్వు pizza వొ burger వొ అయితె నాకేంటి గాని flats ఏమైనా కాలి గా వున్నాయా?
Brahmanandam: బయట "no flats vacant" అన్న బోర్డ్ చూడలేదా?
క్రిష్ణ భగవాన్: లేదే
Brahmanandam: అయినా ఎలా చూస్తారు, నేనే ఇంకా board పెట్టలేదుగా హహహహహ ....
క్రిష్ణ భగవాన్( వెదవ జోక్ కి వొల్లు మండి ) మీ టాప్ floor కాలి అనుకుంటా?
Brahmanandam (అమాయకంగా face పెట్టి ) లేదే ......టాప్ floor లొ రావ్ గారు and రెడ్డి గారు వుంటారు కదా?
క్రిష్ణ భగవాన్ : నేను అన్నది building లొ టాప్ floor కాదు నీ బాడిలొ టాప్ floor .....బ్రేన్(brain)
Brahmanandam: ఆ...............(అని నోరు తెరుసుకొని)
క్రిష్ణ భగవాన్(బయటికి వెళ్ళిపోతు) ఆ నోరు ముయ్యి...పిజ్జ లోకి ఈగలు పోతాయిBrahmanandam( face మాడిపోయి ): ఆ...............